Profile
Name
Sreenivasam Vlogs
Description
Subscribers
9.17K
Subscriptions
Friends
Channel Comments
|
sreedhar-kx7tt
(3 minutes ago)
మా అమ్మ మీ మనశ్శాంతి కోసం మీ టాలెంట్ నిచూపించడానికి సూపర్ అమ్మ బాగుంది మీ కుటుంబ సభ్యులకు కూడా నా నమస్కారాలు సపోర్ట్ ఇస్తున్నందుకు మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది అందుకే మీ మాటలకే నేను ఫ్యాన్ అమౌంట్ గురించి చెప్పే విధానం చాలా సూపర్
|
|
spiritualbutterfly9857
(9 minutes ago)
Shubhakanshalu amma miku ..mi kastam ki phalitham ga...gurthinpu vachindhi ga Mi kruthagna tha bhavam ki , Mi andhandham mi khalalo spastanga telusthundhi
|
|
beralaxman8410
(18 minutes ago)
అమ్మ గారికి అభినందనలు
|
|
MarojuNaresh-li5sj
(28 minutes ago)
శుభాకాంక్షలు అమ్మగారు
|
|
karikeyashortsandvlogschan5128
(31 minutes ago)
టాలెంట్ కి వయసుతో పనిలేదు అని మీరు నిరూపించారుఅమ్మ చాలా ఇన్స్పిరేషన్ వీడియోవయసు పైబడిందిఇంతటితో చాలు అని అనకుండాయువతరానికి సవాల్ విసిరి మీ టాలెంట్ తో చానల్ నిముందుకు తీసుకెళుతున్న మీరే మారోల్ మోడల్
|
|
ruhivillagetailoring2369
(46 minutes ago)
చాలా బాగా సక్సెస్ అయ్యారు మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అమ్మ
|
|
pavanivicharapu2748
(52 minutes ago)
చాలా బావుంది మీరు చేసిన కృషికి ఫలితం ఆ దేవదేవుడు చూపించాడండీ
|
|
rohinireddyallinone7293
(1 hour ago)
Wow super good news congrats andi చాలా హ్యాపీ గా వుంది.
|
|
mallikasworld
(2 hour ago)
Wow super Amma ️ మీరు గ్రేట్ అమ్మ ఎంత వచ్చిందో నాకు అర్థం కాలేదు పర్వాలేదు చాలా హ్యాపీగా మీకు శాలరీ వచ్చినందుకు అమ్మ ️
|
Add comment